మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడానికి ఆయన ఆసక్తిని చూపుతుంటారు. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన మహేశ్ బాబు, మూడో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. వచ్చేనెల 2వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. రెండు పాత్రలను కూడా త్రివిక్రమ్ ఎంతో వైవిధ్యభరితంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే పాత్రను …