పాకిస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు!యూఏఈలో చికిత్స పొందుతున్న ముషారఫ్ఆయన కోలుకోవడం అసాధ్యమన్న కుటుంబ సభ్యులుముషారఫ్ కు అండగా పాక్ ఆర్మీ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇంతకాలం ఆయన యూఏఈలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎయిర్ అంబులెన్స్ లో స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముషారఫ్ కోలుకోవడం దాదాపు అసాధ్యమని ఆయన కుటుంబ సభ్యులు చెపుతున్నారు.మరోవైపు ముషారఫ్ కుటుంబం కోరుకుంటే… ఆయనను పాకిస్థాన్ కు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని …