తన ఫంక్షన్ హాల్ లో పేకాట క్లబ్ లు నిర్వహించడం లేదని , నిజంగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. కేసినో కాని, పేకాట క్లబులు కాని నిర్వహించినట్టు తేలితే తాను పెట్రోల్ పోసుకొని చస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ టీడీపీ నేతలు తన ఫంక్షన్ హాల్ లో పేకాట క్లబ్ నిర్వహించినట్లు నిరూపించకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన అనుకూల మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎల్లో మీడియా కావాలనే తనపై బురద జల్లుతుందని ఆరోపించారు. టీడీపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనిమండిపడ్డారు.
-
బండి సంజయ్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.ముఖ్యమ… -
ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను గాక తిట్టను: తీన్మార్ మల్లన్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న శపథం చేశారు. సిద్దిపేట జిల్లా … -
ఈ నెల 25 వరకు వర్షాలు
–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి-ద్రోణి ప్రభావ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్‌న్యూస్
వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ము… -
వధువు మృతి ఘటనలో ట్విస్ట్..
విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టు…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment