వైఎస్ఆర్ సీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా

వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా.. స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని లేఖలో కోరారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *