ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-కొత్త సీఎస్ నియామకం

ఏపీకి కొత్త సీఎస్ ను నియమించింది ప్రభుత్వం. సమీర్ శర్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ | Prabha News

ఆక్టోబర్ 1న ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా కొనసాగుతున్న ఆదిత్య నాథ్ పదవి కాలం ఈ నెల ఆఖరుతో ముగియనుంది. ఈ క్రమంలోనే కొత్త సీఎస్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయన 1985 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏపీ ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *