ఉద్యమంలో విశ్రాంత ఉద్యోగులు

తెలంగాణ ఉద్యమంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర గొప్పదని అన్నారు మంత్రి హరీష్ రావు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. 1969 ఉద్యమంలో కూడా విశ్రాంత ఉద్యోగులు చాలా మంది పాల్గొన్నారన్న ఆయన… ఉద్యమంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర మరవలేనిదని అన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.