హరీశ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కట్టించాలేకపోయాడని తనపై ఆరోపణలు చేస్తున్న మంత్రి హారీష్ రావుకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దీనిపై హుజురాబాద్ స‌ర్కిళ్ లో చ‌ర్చకు రెడీయా అంటూ స‌వాల్ విసిరారు ఈట‌ల. ఇక, కేసీఆర్ తీరు మోచేతికి బెల్లంపట్టి అరచేతిని నాకించే విధంగా ఉంటుందని దుయబట్టారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పాడన్న ఈటల…డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎలా కట్టించాలనే విషంయలో ఉపసంఘం వేసినా.. నివేదిక ఇవ్వకముందే కాలనీల రూపంలో కట్టాలని జీవో ఇచ్చారని కేసీఆర్ పై మండిపడ్డారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.