తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2015లో కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని, అందులో ఆ ఒప్పందం ఏడాదికే అని స్పష్టంగా ఉందని చెప్పారు. అయితే, ఏటా దాన్ని పొడిగించుకుంటూ వెళ్లారన్న రేవంత్… తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నించడం లేదని విమర్శించారు. రోజూ అదనంగా 11 టీఎంసీలు ఏపీకి అదనంగా తరలించేందుకు ప్రగతిభవన్‌లో కేసీఆర్ జీవో తయారు చేసి ఏపీ సీఎం జగన్‌కు కానుకగా ఇచ్చారని రేవంత్ ఆరోపణలు గుప్పించారు.
-
బండి సంజయ్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.ముఖ్యమ… -
ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను గాక తిట్టను: తీన్మార్ మల్లన్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న శపథం చేశారు. సిద్దిపేట జిల్లా … -
ఈ నెల 25 వరకు వర్షాలు
–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి-ద్రోణి ప్రభావ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment