కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎవరూ దళితులను పట్టించుకోలేదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ వందశాతం కచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకం ఉందన్న మోత్కుపల్లి అలా కాకపోతే తాను యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకం గురించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో తనకు నిజాయతీ కనిపించిందని, ఆయన చెప్పినట్లు చేయకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
-
కేసీఆర్ కీలక నిర్ణయం-“దళిత బంధు” పై సన్నాహక సమావేశం
దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశ… -
దళిత బంధు చైర్మన్ పదవి కోసమే మోత్కుపల్లి ప్రశంసలు..?
దళిత బంధుతో తెలంగాణ సిఎం దళితోద్దరకుడుగా మారారని కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు… -
యాదగిరిగుట్టపై ఆత్మహత్య చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎవరూ దళితులను పట్టించుకోలేదని మోత్కుపల్…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment