డ్రాగన్ కంట్రీలో మరో వ్యాధి కలకలం

చైనా నుంచే కరోనా వైరస్ తయారు అయిందని విమర్శలను మూటగట్టుకున్న డ్రాగన్ కంట్రీని మరో వ్యాధి కలవరపెడుతోంది. అక్కడి హెబీ ప్రావిన్స్ లోని చెంగ్డేలో ఆంత్రాక్స్ న్యూమేనియా కేసు వెలుగులోకి వచ్చింది. ఇది పశువుల ద్వారా , గొర్రెల ద్వారా వచ్చినట్టు గుర్తించారు వైద్యులు. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు తెలిపారు. కలుషిత ఆహరం, మాంసం ద్వారా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో వైపు ఇది మనుషుల ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్న వైద్యులు… కాస్తా ఊరట కల్గించే విషయం ఏంటంటే ఇది అంటు వ్యాధి కాదని తెలిపారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.