ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్ లోని బాత్రూంలో ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలుస్తోంది. గాయాలైన మందకృష్ణను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా…మందకృష్ణ గాయపడ్డారని తెలుసుకొని ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా…
Load More In తెలంగాణ
Click To Comment