స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నారు. నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో ఆగస్టు 8న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి…అక్కడ తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ రాంజీ గౌతం… ప్రవీణ్ కుమార్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించనున్నారు. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రవీణ్ కుమార్ చర్చలు కూడా జరిపారు. మాయావతి కూడా ప్రవీణ్ కుమార్ ను పార్టీలో చేరాలని కోరినట్లు సమాచారం. ఈమేరకు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రవీణ్ కుమార్ కు ఇచ్చేందుకు మాయావతి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
దళిత బంధుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
ఇటీవలే స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బంధుపై కీలక వ్యాఖ్యలు … -
ప్రవీణ్ కుమార్ రాజీనామా ఆమోదం-టీఆర్ఎస్ వ్యూహమేనా..?
మాజీ ఐపీఎస్ , అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం ఓ సంచలనం. ఆయ… -
రాజకీయాల్లోకి ఆర్ఎస్-చేరేది ఈ పార్టీలోనే..?
స్వచంద పరవీ విరమణ చేసిన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి …
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment