టీపీసీసీ అద్యక్షుడికి టీడీపీ వాసన పోలేదని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు రేవంత్. తాను టీడీపీ వచ్చానని కేటీఆర్ నటున్నారని మరి, కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు. కేసీఆర్ కేబినేట్ ఉన్న అత్యధిక శాతం మంత్రులు టీడీపీకి చెందిన వారేనని చెప్పారు. టీఆర్ఎస్ చేసిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ కాంగ్రెస్ అనే ప్రత్యేక శాఖ ఏర్పడిందని..అది కేసీఆర్ భిక్ష అని మాట్లాడుతున్న కేటీఆర్…హరీష్ లు వాస్తవాలను గమనించాలని సూచించారు. హరీష్రావు, కేటీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్, టీడీపీ కాదా..? తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనేగా అని కౌంటర్ ఇచ్చారు రేవంత్. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. అంతేకాదు కేటీఆర్ సీఎం కాలేడని.. అసలు కేసీఆరే కానివ్వడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 72 సీట్లు సాధించి..అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
మూడోసారి అధికారంపై కేసీఆర్ బెంగ..?
మూడోసారి అధికారంపై బెంగ పెట్టుకున్న గులాబీ సారధి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమ…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment