మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక మూలాలను సిఎం కేసీఆర్ టార్గెట్ చేశారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఈటల భార్య పేరుతో ఉన్న జమునా హ్యాచరీస్ భూములపై దర్యాప్తు కొనసాగుతుండగా… దేవరయంజాల్ భూములను అక్రమంగా ఆక్రమించారని ఏకంగా ఐఏఎస్ కమిటీ దర్యాప్తు చేపట్టింది.తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ కమిటీలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. ఈ సోసైటీకి కొన్ని రోజుల కింద వరకు మాజీ మంత్రి ఈటలనే చైర్మన్ గా ఉన్నాడు. దీంతో ప్రభుత్వం ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకే ఏసీబీని రంగంలోకి దించినట్లు ఈటల వర్గీయులు భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముహుర్తం దగ్గరపడుతున్న సమయంలో… టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ఈటల టార్గెట్ గానే ఏసీబీని కేసీఆర్ వాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment