ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ అద్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ తలరాత మారుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. చాలా కాలంగా టీపీసీసీ నియామక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టే వచ్చి వాయిదా పడుతోంది. రేవంత్ ను ఊరిస్తూ చివరిక్షణంలో వాయిదా పడటం ఆయన అభిమానాలను తీవ్రంగా నిరశాపరిచింది. ఎట్టకేలకు ఆయనకు సారధ్య బాధ్యతలు అప్పగించడంతో పలువురు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, సమ్మక్క సారలమ్మలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క తన మొక్కు చెల్లించుకున్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియమితులవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన సీతక్కా… సోమవారం మేడారం వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన సీతక్క… ప్రదక్షణ అనంతరం అమ్మవార్లకు మొక్కు చెల్లించారు.
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment