శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలొని వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య క్షేత్రంలో స్వామివారికీ ప్రత్యేక పూజలు జరిగాయి. సిద్దయ్య స్వామిజీ వారి ఆధ్వర్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం కిల్లం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తమిరి కరుణశ్రీలు స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారిని ప్రారద్రోలాలని వీర బ్రహ్మేంద్ర స్వామివారిని ప్రార్దిస్తూ హోమం నిర్వహించారు. అనంతరం గోపూజ కూడా చేశారు. లోక శాంతి, ప్రజా శాంతి హిందూ ధర్మ పరిరక్షణ కోసం స్వామివారికీ పూజలు చేస్తున్నట్లు చెప్పారు ఆలయ ప్రధాన అర్చకులు కోరపాక సిద్దయ్య స్వామి. ఈ కార్యక్రమంలో కిన్నెరవాడ గ్రామ సర్పంచ్ , మాజీ సర్పంచ్, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
-
శివంగిలా మారిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి శివంగిలా మారిపోయా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క… -
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్ర…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment