జీజేపీ సీనియర్‌ నేత లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌

కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్‌ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *