కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. కోవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. తనతో ఇటీవల కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.
-
ఇండియాలో కరోనా టెన్షన్…. లాక్ డౌన్ తప్పదా..?
దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనాఒక్క రోజులోనే భారీగా పెరిగిన కేసులు!గత 24 గంటల్లో కొత్త… -
దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా 4 వేలను దాటడం కలక… -
కాంగ్రెస్ లో చేరికపై పీకే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీతో కలవను గాక కలవను…చేతులు జోడించి మరీ చెప్పిన ప్రశాంత్ కిశోర్ఇటీవల కాంగ్రె…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment