దేశంలో కరోనా వేవ్ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్రం తగు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ … ప్రముఖ వైద్యులతో సమావేశం కానున్నారు. సెకండ్ వేవ్ కట్టడికి ఇంకా ఏఏ మార్గాలు, పద్ధతులు అనుసరించాలన్న విషయాన్ని అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. వైద్యులతో భేటీ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫార్మా కంపెనీలతో సమావేశం కానున్నారు. దేశంలో రెమిడేసివిర్ కొరతతో పాటు తదితర అంశాలు కూడా వీరిమధ్య చర్చకు రానున్నాయని సమాచారం. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కట్టడిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం ముగియగానే వైద్యులు, ఫార్మా ప్రముఖులతో భేటీ నిర్వహిస్తున్నారు.
-
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్ర… -
బీజేపీకి ఇందిరా శోభన్ మాస్ వార్నింగ్
పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు ఎదుట నిరసన తె… -
కేసీఆర్ కు ‘ ఈటెల ‘ చెక్ పెడుతారా..!?
తనను క్యాబినెట్ నుంచి తొలగించడాన్ని అవమానకరంగా ఫీల్ అయిన ఈటల రాజేందర్ టీఆరెఎస్ అధినేత కేసీ…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment