టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు ప్లవ నామ సంవత్సర ఉగాదిశుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను పంచాలని, తలపెట్టిన పనులన్నీ విజయవంతం కావాలని ఆయన కోరారు. చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ సృష్టి ఆరంభమైందని ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నామన్నారు. మన తెలుగువారికి ఉగాదే నూతన సంవత్సరమని చెప్పారు. ప్రజలందరికీ కరోనా రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయురాగ్యాలతో సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
-
టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ నేతలకు ఎమ్మెల్యే శెట్టిపల్లి సవాల్ –దమ్ముంటే జగన్ అమలు చేస్తోన్న పథకాలను నిలి… -
మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 జిల్లాలు చేయండి: నారా లోకేశ్
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ మళ్లీ మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టుల గురించి … -
ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘ…
Load More Related Articles
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
ప్రారంభమైన బస్సు యాత్ర – మంత్రుల స్పందన
సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికింది ఆ దిశగా దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారు బలహీ… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ…
Load More By admin
-
ప్రారంభమైన బస్సు యాత్ర – మంత్రుల స్పందన
సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికింది ఆ దిశగా దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారు బలహీ… -
పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని ఫైర్
అమలాపురంలో చోటుచేసుకున్న హింసకు ప్రతిపక్ష పార్టీలే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి … -
టీడీపీకి భూమా అఖిలప్రియ గుడ్ బై..?
–టీడీపీకి భూమా అఖిలప్రియ గుడ్ బై..?-పార్టీపై అసంతృప్తిగా అఖిలప్రియ–అధినేత కర్న…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment