118 సంవత్సరాల మహిళకు కరోనా వాక్సిన్

మధ్య ప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో 118 సంవత్సరాల తులసి భాయ్ అనే మహిళ కరోనా వాక్సిన్ తీసుకుంది. దీనిపై స్పందించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీపక్ సింగ్, వాక్సిన్ తీసుకున్నప్పటినుండి ఆ మహిళకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని స్పష్టం చేసారు. ఈ రోజుల్లో 60 -70 ఏళ్ళు జీవించటం గగనమైపోతున్న సమయంలో మధ్య ప్రదేశ్ లో ఒక మహిళకు ప్రస్తుతం 118 వ సంవత్సరం నడుస్తుంది. అంతేకాదు తాజాగా ఆమెకు కరోనా వాక్సిన్ కూడా తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచింది.

Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.