టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు చెప్పే కల్లిబొల్లి మాటలు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు వైసీపీ సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులతో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు…మూడేళ్ళ జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు కూడా వాయిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని సూచించారు. టీడీపీ పాలన అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని…టీడీపీని నమ్మి ఓట్లేస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు నర్సిరెడ్డి.
-
వివేకా హత్యా కేసుపై టీడీపీ ఆరోపణలు
వైఎస్ వివేకా హత్య జగన్ తెలిసే జరిగిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారా… -
టీడీపీలో గుర్తింపు లేదు
పార్టీ కోసం చిత్తశుద్దితో పని చేసినా టీడీపీలో తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు దివ్యవాణ… -
మళ్లీ మనసు మార్చుకున్న సినీ నటి దివ్యవాణి..
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటనచంద్రబాబుతో భేటీ అనంతరం వీడియో విడుదల చేసిన దివ్యవాణ…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment