హైదరాబాద్ గాంధీభవన్‌లో భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు.రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తదితర నాయకులు పాల్గొన్నారు.