హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అక్కడి నుంచి పోటీ చేస్తాడని భావించిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో…ఇక బీసీని రంగంలోకి దింపుతుందని టీవీ6 ముందే కథనాన్ని ప్రచురించింది. అనుకున్నట్టే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.
-
అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్
హుజురాబాద్ లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ … -
గెల్లు శ్రీనివాస్ ప్రస్థానం-విద్యార్ధి నేతగా….
TRS హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్తండ్రి పేరు: గెల్లు మల్లయ్… -
ఈ లెక్కన- హుజురాబాద్ లో దళిత బంధు లేనట్టేనా సారూ..!
దళిత బందును హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలో ప్రారంభించడంపై సిఎం కేసీఆర్ ప్లాన్ ఏంటై ఉంట…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment