హైకోర్టులో తీన్మార్ మల్లన్న పిటిషన్

తీన్మార్ మల్లన్న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను వేధిస్తున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు అవుతున్న కేసుల రాజకీయ కుట్ర ఉందని పిటిషన్ లో మలన్న పేర్కొన్నారు. పిటిషన్ ఇచ్చిన రెండు రోజులకే విచారణకు హాజరు కావాలని వేధిస్తున్నారని మలన్న హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆన్ లైన్ లో విచారణ జరిపేలా చూడాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.