అప్పుడే ఎన్నికలపై ప్రధాని నజర్

2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటి నుంచి వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు ప్రధాని. ఈమేరకు నూతన మంత్రులతో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

అప్పుడే ఎన్నికల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటి నుంచి ప్రజల్లోకి కొత్త రూట్ మ్యాప్ తో వెళ్లాలని మోడీ భావిస్తున్నారు. రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం పెరుగుతున్న అసహనాన్ని రూపుమాపి ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు.

2024 ఎన్నికల టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చేవారం నూతన మంత్రి మండలితో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In నేషనల్

Leave a Reply

Your email address will not be published.