మెగా వారి అల్లుడిపై కేసు నమోదు

సినీ న‌టుడు నాగ‌బాబు అల్లుడు, నిహారిక‌ భర్త చైత‌న్యపై కేసు నమోదైంది. న్యూసెన్స్ చేస్తున్నాడని బంజారాహిల్స్ పొలిసు స్టేషన్ లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. నిహారిక భర్త చైతన్యపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. దీంతో అంతా ఈ ఇష్యూ గురించే చర్చించుకుంటున్నారు.

Niharika Husband Chaitanya and Appartment Residents Compromised

నిహారిక కొణిదెల భర్త చైతన్యపై బంజారాహిల్స్ పొలిసు స్టేషన్ లో కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయం బయటకు రావడంతో అంతా ఏమం జరిగిందనే విషయంపైనే ఆరా తీస్తున్నారు. చైతన్య ఉంటోన్న అపార్ట్ మెంట్ లో అర్దరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఇది సరైంది కాదని చెప్పగా…వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు అపార్ట్ మెంట్ వాసులు. అలాగే నిహారిక భర్త కూడా అపార్ట్‏మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేయడంతో ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.