కండోమ్ సెక్స్ కే కాదు-గోల్డ్ మెడల్ కు ఉపయోగపడింది

టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో ఓ క్రీడాకారిణి కండోమ్ సహాయంతో గోల్డ్ మెడల్ సాధించింది. అదేంటి కండోమ్ సహాయంతో గోల్డ్ మెడల్ సాధించడం ఏంటని అనుకుంటున్నారా..?అయితే ఈ స్టొరీ చదవాల్సిందే.

jecci

జనరల్ గా అథ్లెటిక్స్‌కి క్రీడా గ్రామంలో ఫ్రీగా కండోమ్స్‌ ఇవ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టోక్యో ఒలంపిక్స్ లోనూ సురక్షిత శృంగారం కోసం అథ్లెట్స్‌కి కండోమ్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా కావో ఈ టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటుంది. ఈవెంట్ ఫైనల్ లో విజయం ముంగిట ఆమె పడవకు మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది. పడవకి హోల్ పడటంతో ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆలోచనకు పదును పెట్టింది. ఆ రంధ్రాన్ని కార్బన్ మిశ్రమంతో పూడ్చిన జెస్సికా..ఆ కార్బన్ మిశ్రమం వాటర్ లో తడిసి పోకుండా ఉండేందుకుగాను కండోమ్ ను ఉపయోగించింది. ఆ తరువాత జరిగిన పోటీలోనూ అదే పడవతో స్వర్ణం సాధించింది.

Tokyo Olympics: కొంపముంచిన అత్యుత్సాహం
Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.