ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోని వూహన్ ల్యాబ్ లో పుట్టిందని అంతర్జాతీయంగా ఆరోపణలు వచ్చాయి. ముమ్మాటికీ కరోనాను పుట్టించింది చైనానేనని పలు దేశాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్లో పురుడుపోసుకుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని ఎడిన్బరో యూనివర్సిటీ, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ, చైనాలోని జియావోటాంగ్-లివర్పూర్ యూనివర్సిటీలతో కలసి ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధక సంస్థలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు కరోనాపై ఇప్పటి వరకు లభించిన శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి…కరోనా వుహాన్ ల్యాబ్లో పురుడుపోసుకుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కొసమెరపు ఏంటంటే..ల్యాబ్లో అనుకోకుండా ఇది పుట్టి ఉండొచ్చన్న వాదనను కూడా కొట్టిపడేయలేమని పేర్కొన్నారు. అయితే, ల్యాబ్ నుంచే అది లీకైందని చెప్పే ఆధారాలు కూడా లేవన్నారు. సార్స్-కోవ్-2 వైరస్ జంతువుల నుంచి మనుషులలోకి ప్రవేశించిందన్న వాదనకు బలం చేకూర్చే ఆధారాలు ఉన్నాయని చెప్పింది.
-
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
చైనాలో వరద భీభత్సం
కరోనాతో అతలాకుతమైన చైనాను ఇప్పుడు వరదలు కుమ్మేస్తున్నాయి. గత వెయ్యేళ్ళలో ఎప్పుడు చూడని వాన… -
ఇప్పట్లో స్కూల్స్ లేనట్టేనా…?-ఇక ఎంజాయే..ఎంజాయ్
ఏపీలో ఇంకా కరోనా కేసులు స్థిరంగా నమోదు అవుతున్నా వేళ…వచ్చే నెలలో స్కూళ్ళను పునఃప్రారంభిస్త…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
విషమించిన ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి..
పాకిస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు!యూఏఈలో చికిత్స పొందుతున్న ముషారఫ్ఆయన కోలుకోవడం అసాధ్య… -
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
ప్రపంచం ముంగిట మరో ముప్పు
గడిచిన రెండేళ్లుగా కరోనా వైరస్ తో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు…
Load More In ఇంటర్నేషనల్
Click To Comment