బ్యాట్ పట్టిన జగన్ – ఫీల్డర్స్ గుండెల్లో పరుగులు

బిజీబిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప పర్యటనలో కాసేపు బ్యాట్ తో సందడి చేశారు. బ్యాట్ పట్టి అభిమానులను అలరించారు. ఎంపీ అవినాష్ బౌలింగ్‌ చేయగా.. రెండు బంతులు ఆడి ఆయన అభిమానుల్ని అలరించారు. మొదటి బంతిని ఎదుర్కొన్న తీరును చూసి అభిమానులు, వైసీపీ నేతలు జగన్ షాట్ సెలక్ష్సన్ కు ఫిదా అయ్యారు. క్రికెట్ పై జగన్ కు మంచి పట్టుకుందని అర్థం చేసుకొని వన్ మోర్, వన్ మోర్ అంటూ మరికొన్ని బంతులు ఆడాలని ఆయనను ఉత్సాహపరిచారు. బ్యాట్‌, బంతిపై సీఎం జగన్‌ సంతకం చేశారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *