జల వివాదంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తొలిసారిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. గతంలో జారీ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ధిక్కరణ పిటిషన్‌ను తెలంగాణ సర్కార్ దాఖలు చేసింది. పర్యావరణ శాఖ, జలశక్తి శాఖ, కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి సరైన అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని పిటిషన్లో పేర్కొంది. ఈ ఎత్తిపోతల పనులను ఎన్జీటీ బృందం సందర్శించాలని కోరింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్టర్, వాహనాలు కూడా సమకూరుస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏపీ సర్కార్‌పై చర్య తీసుకోకుండా త్రిసభ్య కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. ఏపీ ఫిర్యాదులను మాత్రమే చర్చిస్తామనడం సరికాదని తెలంగాణ పేర్కొంది.
-
బండి సంజయ్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.ముఖ్యమ… -
ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను గాక తిట్టను: తీన్మార్ మల్లన్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న శపథం చేశారు. సిద్దిపేట జిల్లా … -
ఈ నెల 25 వరకు వర్షాలు
–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి-ద్రోణి ప్రభావ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment