కొద్దికాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మెహరీన్ పీర్జాదా ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. కానీ అంతలోనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ఇద్దరం కలిసి తీసుకున్నామని, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇకపై తాను పూర్తిగా సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించింది. ఇప్పటినుంచి తనకు భవ్య బిష్ణోయ్ తో గానీ, అతడి కుటుంబీకులతో గానీ ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ వివరణ ఇచ్చింది. గత మార్చిలో మెహరీన్, భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం జైపూర్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో మెహరీన్ నిశ్చితార్థం రద్దు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment