నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం భారీ సహయం చేసింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోన్న ఆయన వైద్య ఖర్చుల కోసం 17లక్షల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సీఎంవో లేఖ విడుదల చేసింది. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ముఖం, కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓ దశలో కంటి చూపు కోల్పోయినట్లేనని అంతా భావించారు. అయితే, కత్తి మహేష్ కంటి చూపుకు ఎలాంటి ప్రమాదం లేదని… కత్తి మహేష్ వేగంగా కోలుకుంటారని చెన్నై ఆపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
-
జగన్ సర్కార్ కు కేంద్రం షాక్
ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి 41,043 కోట్లకు సంబంధించిన వివరాలు లేవని పీఏసీ చైర్మన్ పయ్యల కేశవ్… -
పోరాటం గెలిచింది..సర్కార్ తలవంచింది.
ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఫైనల్లీ…పరీక్షలను వ… -
గుంటూరు జిల్లాలో ట్రాలీ బోల్తా… 10 మందికి తీవ్రగాయాలు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయరహదారిపై గురజాల మ…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment