ధరణి ద్వారా రెవెన్యూ శాఖలో అవినీతి కనుమరుగు అవుతుందంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. యదేచ్చగా అవినీతి జరుగుతోంది. అవినీతి అధికారులకు లంచాలు ఇవ్వలేక ఓ మహిళ ఏకంగా రెవెన్యూ కార్యాలయానికి పుస్తెల తాడును వేలాదీసి నిరసన వ్యక్తం చేసింది. ఇంతకీ ఎం జరిగిందంటే… రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ భర్త రాజేశం మూడేళ్ళ క్రితం మరణించగానే సర్వే నెంబర్ 130/14 లో గలా 2 ఎకరాల భూమిని వేరే వాళ్ళకి పట్టా చేశారని మంగ ఆరోపించింది. నా భూమి నాకు పట్టా చేయాలంటూ మూడేళ్ళుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. నా భర్తే పోయాడు…ఇక ఈ పుస్తెల తాడు ఉంటె ఎం లాభం అంటూ లంచాలకు చేయి చాపుతోన్న అవినీతి అధికారులకు బుద్ది రావాలని ఎమ్మార్వో కార్యాలయానికి పుస్తెల తాడును వేలాడదీసింది. ఇది ఎక్కడో కాదు.. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే. అక్కడ అవినీతి ఎంత రాజ్యమేలుతుందో ఈ సంఘటన స్వారా అర్థం చేసుకోవచ్చు. ధరణితో రెవెన్యూలో అవినీతే లేదంటూ గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వ పెద్దలు దీనికి ఏం సమాధానం చెప్తారో.
-
బండి సంజయ్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.ముఖ్యమ… -
ఈ నెల 25 వరకు వర్షాలు
–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి-ద్రోణి ప్రభావ… -
వనమా వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , అతని కొడుకు ఆగడాలు ఎక్కువ అయ్యాయని అన్నారు వైఎస…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment