తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బోడ జనార్ధన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హాయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన బోడ జనార్ధన్… చెన్నూరు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఆయన…. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగా అసంతృప్తితో బీజేపీలో చేరారు. అయితే, పెద్దపల్లి జిల్లా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బోడ జనార్ధన్ పార్టీ మారేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో బోడ జనార్ధన్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
రైతుబంధు పథకం ద్వారా రైతులకు అండగా నిలబడుతోన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వద… -
ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు
తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని బీజేప… -
ప్రశ్నార్ధకంగా అక్షర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల భవితవ్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల …
Load More In తెలంగాణ
Click To Comment