హుజూరాబాద్ బైపోల్ కు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈటల రాజేందర్ అయితే ఓ అడుగు ముందుకేసి ప్రచార రథాలను సైతం రెడీ చేసి దూకుడు మీదున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక తొలిసారి వస్తున్న ఎన్నిక కావడంతో ఇది ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మాకమనే చెప్పాలి. కానీ.. సీనియర్ల సైలెన్స్ ఆయనకు ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ కు లక్ష ఓట్లకు పైగా వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 61వేల ఓట్లకు పైనే రాలాయి. బీజేపీ 16 వందలకు మించి రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. గత లక్ష ఓట్లలో ఆయనకు ఎన్ని పడతాయనేది ఇప్పుడు సస్పెన్స్. ఎప్పటినుంచో నెంబర్ 2లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ పొజిషన్ ను అయినా పదిలం చేసుకుంటుందా..? అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కాబట్టి.. టీఆర్ఎస్ ఓట్లు భారీగా చీలిపోతాయి. ప్రముఖంగా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే ఉండే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు డిసైడ్ చేసేది రేవంత్ రెడ్డి. గతంలో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.
-
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుసంసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చ… -
కేసీఆర్ కు ‘ ఈటెల ‘ చెక్ పెడుతారా..!?
తనను క్యాబినెట్ నుంచి తొలగించడాన్ని అవమానకరంగా ఫీల్ అయిన ఈటల రాజేందర్ టీఆరెఎస్ అధినేత కేసీ… -
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీమణితో కలసి త…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment