తెలంగాణలో పాఠశాలలను ఓపెన్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. పాఠశాలల ఓపెన్ పై పీఆర్టీయూ నేతలు సీఎం కేసీఆర్ ను కలిసి… స్కూల్స్ ఓపెనింగ్ వాయిదా వేయాలని కోరగా, సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. రోజుకు సగం మంది ఉపాధ్యాయులే పాఠశాలలకు హజరయ్యేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని, జులై 1 నుండి కేవలం 9,10వ తరగతి విద్యార్థులకే ఆన్ లైన్ లో క్లాసులు మొదలవుతాయని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూ నేతలు ప్రకటించారు. ఇక టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కూడా చేపట్టాలని కోరగా… అందుకు కేసీఆర్ సమ్మతి తెలియజేశారని, ఏ ప్రాతిపాదికన బదిలీలుండాలన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు.
-
ఢిల్లీకి మకాం మార్చుతోన్న కేసీఆర్..!
జాతీయ రాజకీయాలపై మనస్సు పారేసుకున్న కేసీఆర్.. హైదరాబాద్ ను విడిచి ఢిల్లీ వేదికగా రాజకీయాలు… -
కేసీఆర్ పై రాములమ్మ ఫైర్
సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. మహిళ అంటే భ… -
కేసీఆర్ కు ‘ ఈటెల ‘ చెక్ పెడుతారా..!?
తనను క్యాబినెట్ నుంచి తొలగించడాన్ని అవమానకరంగా ఫీల్ అయిన ఈటల రాజేందర్ టీఆరెఎస్ అధినేత కేసీ…
Load More Related Articles
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
ప్రారంభమైన బస్సు యాత్ర – మంత్రుల స్పందన
సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికింది ఆ దిశగా దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారు బలహీ… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ…
Load More By admin
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ… -
మళ్ళీ ఒకటిగా పవన్ , రేణు దేశాయ్
రేణు దేశాయ్ తో విడాకుల తీసుకున్న తరువాత మొదటిసారి పవన్ కళ్యాణ్ , రేణు లు ఒకే ఫ్రేం లో కనిప…
Load More In తెలంగాణ
Click To Comment