ఏపీలో మధ్యాహ్నం నుంచి అమలు అవుతున్న కర్ఫ్యూను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా..? ఈమేరకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోందా..?అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఏపీలో రెండు నెలల నుంచి కర్ఫ్యూ అమలు అవుతోంది. దాదాపు రెండున్నర నెలలుగా రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ అమలుకాగా.. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో చాలా వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీ నాటికీ కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో… ఇక రాష్ట్రంలో అమలు అవుతున్న కర్ఫ్యూను ఎత్తివేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిశ్చయించినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆన్ లాక్ అమలు అవుతోంది. దీంతో ఏపీలో కర్ఫ్యూను ఎత్తివేయడమే ఉత్తమమని… మరికొన్నాళ్లు కర్ఫ్యూను కొనసాగిస్తే ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 30తరువాత ఏపీ మంత్రివర్గం సమావేశం కాబోతుందని..ఈ సమావేశంలో కర్ఫ్యూపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్ర… -
విశాఖలో డెవలప్ మెంట్ పై మంత్రి రివ్యూ
రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి విడదల రజనీ అన్నారు. జిల్లా సమీక్… -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In Uncategorized
Click To Comment