ఏపీకి చేరుకున్న లక్ష 8వేల కోవిసిల్డ్ డోసులు

పుణే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి లక్ష ఎనిమిది వేల కోవిసిల్డ్ వ్యాక్సిన్ డోసులు ఆదివారం ఏపీకి చేరుకున్నాయి. కోవిసిల్డ్ డోసులతో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో వైద్య అధికారులు వ్యాక్సిన్ డోసులను గన్నవరం రాష్ట్ర టీకా స్టోరేజ్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు.

Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *