కోలీవుడ్ సినీ పరిశ్రమను వరుసగా తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. హాస్య నటుడు వివేక్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారన్, దర్శకుడు కెవి ఆనంద్ వంటి ఇటీవల మరణించారు. తాజాగా మరో ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, ప్రొడ్యూసర్ టి. శివ ట్విట్టర్లో వెల్లడించారు. ఇటీవల కరోనా నిర్ధారణ కాగా, చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మొజి, అఘగియా తీయే, కందనాల్ ముదల్ వంటి చిత్రాలకు పనిచేశారు. టూరింగ్ టాకీస్ అనే యూట్యూబ్ చానల్లో సినిమా రివ్యూయర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ప్రకాష్‌రాజ్, నటి రాధిక శరత్ కుమార్ వంటి ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More Related Articles
-
భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చండి.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అ… -
మైనార్టీలను జగన్ మోసగించారు
మైనార్టీలను జగన్ దారుణంగా మోసగించారని టీడీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి మహబూబ్ భాషా విమర్శ… -
జగన్ ఈసారి గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలుపు అంత సులువు కాదన్నారు ఏపీ పీస…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment