భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో నుంచి ఇసుక జారినట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. దీంతో దేశంలో కొత్త కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,14,188 కరోనా కేసులు నమోదు కాగా, 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 2,14,91,598 మొత్తం కరోనా కేసులు నమోదయ్యాయి. 1,76,12,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,34,083 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 36,45,164 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్లోనే 49 శాతం మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
-
శివంగిలా మారిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి శివంగిలా మారిపోయా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క… -
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
టీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం అయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్ర…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment