కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. కోవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. తనతో ఇటీవల కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.
-
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్
మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. బూతుల మంత్రి తన వ్యవహారంతో కృష్… -
ప్రపంచం ముంగిట మరో ముప్పు
గడిచిన రెండేళ్లుగా కరోనా వైరస్ తో కల్లోలానికి గురవుతున్న ప్రపంచం ముంగిట ఇప్పుడు మరో ముప్పు…
Load More Related Articles
-
ఇటు మోడీ… అటు కేసీఆర్
ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు… -
ప్రారంభమైన బస్సు యాత్ర – మంత్రుల స్పందన
సామాజిక న్యాయానికి ఏపీ నాంది పలికింది ఆ దిశగా దేశంలో మార్పునకు సీఎం జగన్ ఆద్యుడయ్యారు బలహీ… -
బెంగళూర్ లో కేసీఆర్ ఫ్లెక్సి
ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు బెంగళూరు వెళ్ళారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ…
Load More By admin
-
కాంగ్రెస్ కు కపిల్ సిబల్ గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా చేశారు. ఎవరూ ఊహించ… -
పెరుగుతోన్న రాహుల్ గాంధీ గ్రాఫ్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. 2021లో… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More In నేషనల్
Click To Comment