తెలంగాణ కరోనా వైరస్ అప్డేట్.. ఎన్ని కేసులు అంటే..

తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరకుంది. రోజు రోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 4,446 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1,809 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 33,514లు ఉండగా..22,118 మంది హోం ఐసోలేషన్‎లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 598 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *