కోవిడ్ కేసులు రాష్ట్రంలో పెరుగుతుండటంతో 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి ఇందర్ సింగ్ పార్మర్ తెలిపారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినప్పటికీ బోర్డ్ పరీక్షలు పూర్తయ్యేంతవరకూ ప్రభుత్వ టీచర్లు ఎవరూ తమ టీచింగ్ హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలకు ఫిబ్రవరి 15 నుంచి జూన్ 13వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకూ ఆన్లైన్ బోధన చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర హాస్టళ్లన్నింటికీ తక్షణమే వర్తిస్తాయని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్‌కు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాలు విడుదల చేసినట్టు చెప్పారు.
-
కేఆర్ఎంబీకి రాసిన లేఖ వెనక్కి తీసుకోండి – సీఎం కేసీఆర్ ను కోరిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యా… -
Breaking : తెలంగాణలో స్కూల్స్ ఓపెనింగ్ కి బ్రేక్
తెలంగాణలో పాఠశాలలను ఓపెన్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వాయిదా వే… -
దారుణం: ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరత కారణంగా ఆరుగురు …
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్…
Load More In నేషనల్
Click To Comment