అలిపిరిలో మాజీమంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. లోకేష్ కు సంస్కారం లేదని, బుర్ర తక్కువ పనులు, పిచ్చి చేష్టలుగా పరిగణించాలని తనదైన శైలిలో విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ సవాల్ విసిరే స్థాయి లేదని తెలిపారు. వైఎస్ వినేకానందరెడ్డి హత్యకు సంబంధించి ప్రమాణం చేస్తావా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కన్నబాబు ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని మీరు ప్రమాణం చేయగలరా..? పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం చంద్రబాబు కాదని ప్రమాణం చేయగలరా..? అంటూ లోకేష్ ని ప్రశ్నించారు.
-
టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే సవాల్
టీడీపీ నేతలకు ఎమ్మెల్యే శెట్టిపల్లి సవాల్ –దమ్ముంటే జగన్ అమలు చేస్తోన్న పథకాలను నిలి… -
మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 జిల్లాలు చేయండి: నారా లోకేశ్
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ మళ్లీ మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టుల గురించి … -
ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్న్యూస్
వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ము… -
వధువు మృతి ఘటనలో ట్విస్ట్..
విశాఖపట్నంలోని కొమ్మాదిలో పెళ్లి కుమారుడు.. తలపై జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఉన్నట్టు…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment