అంబేద్కర్ విగ్రహం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు మంగళవారం కొనసాగుతోంది. తన ప్రాణం పోయినా పరవాలేదని.. అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించడం దుర్మార్గమన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఇలా చూడలేదని అన్నారు. భేటి బచావ్ అనే బీజేపీ.. ఓ మహిళా నేతపై వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఫలించిందని, తవ్వకాలు జరపమని చెప్పడం ప్రజల విజయమని వీహెచ్ పేర్కొన్నారు.
-
బండి సంజయ్ పై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు.ముఖ్యమ… -
ఇక నుంచి కేసీఆర్‌ను తిట్టను గాక తిట్టను: తీన్మార్ మల్లన్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడే తీన్మార్ మల్లన్న శపథం చేశారు. సిద్దిపేట జిల్లా … -
ఈ నెల 25 వరకు వర్షాలు
–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి-ద్రోణి ప్రభావ…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
తాజ్‌మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు తనకు న్యాయం చేయాలి అంటూ బాధిత…
Load More In తెలంగాణ
Click To Comment