తెలంగాణలో షర్మిల పార్టీ సక్సెస్ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జోస్యం చెప్పారు. విజయమ్మ రాయలసీమ రాజ్యం రావాలనుకుంటున్నారని, అందుకే ఏపీలో కొడుకును, తెలంగాణలో షర్మిలను ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారేనని వారు గుర్తించాలని, ఇక్కడ ప్రశ్నించడానికి తామున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు షర్మిల ఎక్కడున్నారని వీహెచ్ ప్రశ్నించారు. తాను నిర్వహించే సభల్లో వైఎస్, జగన్ ల గురించి ఆమె ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. షర్మిల పార్టీ తెలంగాణలో నిలబడలేదని వీహెచ్ తెలిపారు.
-
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
శివంగిలా మారిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి శివంగిలా మారిపోయా…
Load More Related Articles
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More By admin
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలుపెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపువిద్యా… -
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుబట్టారు. రైతు భరోసాకు క…
Load More In ఆంధ్రప్రదేశ్
Click To Comment