మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది. వీకెండ్ లాక్ డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు రాత్రివేళల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్షన్ 144 విధించగా.. ఐదుగురు లేదా ఎక్కువ మంది కనిపించరాదు. ఈ కొత్త ఆంక్షలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి.
-
చైనాలో కరోనా విజృంభణ…
హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతుండటం ఆలస్యం…కరోనా పంజా విసిరెందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే… -
కేరళలో సంపూర్ణ లాక్డౌన్
కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నే… -
లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తారా ? లేదా, హైకోర్టు సంచలనం !
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సంధర్…
Load More Related Articles
-
టి. కాంగ్రెస్ లో సునీల్ కనుగోలు అలజడి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే టెన్షన్ పట్టుకుందా..? సగం మంది సిట్టింగ్ లకు టికెట్… -
టీడీపీలో యువత పెద్దపీట – చంద్రబాబు
కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక … -
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ …
Load More By admin
-
తాజ్మహల్ గదుల్లో ఏముంది..?
తాజ్మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ … -
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్న్యూస్
వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ము… -
మెదక్ నుంచి రాహుల్ గాంధీ పోటీ..?
ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీని బరిలో దించాలని తెలంగాణ కా…
Load More In నేషనల్
Click To Comment