ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి ఉప్పల్ వాటర్ బోర్డ్‌లో బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు.. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి… -
యువరాజ్ సింగ్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ సినీనటి, మోడల్ హాజెల్ కీచ్ ను పెళ్లాడిన … -
విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్…
Load More Related Articles

Load More By admin
-
వివేకా హత్యా కేసుపై టీడీపీ ఆరోపణలు
వైఎస్ వివేకా హత్య జగన్ తెలిసే జరిగిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారా… -
వీడిన సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ
ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడింది. మొదటి నుంచ… -
విద్యార్ధిపై వార్డెన్ పిడిగుద్దులు..
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డన్ రెచ్చిపో…
Load More In క్రైమ్
Click To Comment