తీన్మార్‌ స్టెప్పులేసిన కమల్‌ కూతురు, సుహాసిని

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్‌ కూతురు అక్షర హాసన్‌ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్‌ డ్యాన్స్‌లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్‌ సౌండ్‌కు ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Load More Related Articles
Load More By admin
  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Casino Munkebjerg I Vejle

    Casino Munkebjerg I Vejle Så et tilbud kan for eksempel lyde på 100% match på dit første i…
  • Lovligt Og Ulovligt Spil

    Lovligt Og Ulovligt Spil Der er lavet masser af film, skrevet bøger og mange steder på int…
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *